Sunaina Roshan's Boyfriend Ruhail Amin Breaks His Silence || Filmibeat Telugu

2019-06-25 4

'Everyone Can See the Irony': Sunaina’s Boyfriend Ruhail Amin on Roshan Family Not Having Problems with Hrithik and Sussanne.When asked why is there a problem now even though Hrithik Roshan was married to Suzanne, a Muslim, Ruhail said, "Everyone can see the irony here".
#hrithikroshan
#Sussanne
#RuhailAmin
#sunainaroshan
#kanganaranaut
#rangolichandel
#bollywood
#rakeshroshan


బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను రుహైల్ అమిన్ అనే జర్నలిస్టుతో లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అయితే అతడు ముస్లిం కావడం వల్ల తన కుటుంబం అంగీకరించడం లేదని తెలిపారు. ఏడాది కాలంగా ఢిల్లీకి చెందిన రుహైల్ ప్రేమలో ఉన్నాను. నా ప్రేమను ఇంట్లో తండ్రి, సోదరుడు అంగీకరించక పోవడానికి కారణం అతడు ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కావడమే. అతడిపై టెర్రరిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. తన ఫ్యామిలీ వల్ల ఈ విషయంలో నరకం అనుభవిస్తున్నట్లు ఆమె తెలిపారు. తాజాగా సునైనా రోషన్ ప్రియుడు రుహైల్ అమిన్ స్పందించారు.

Free Traffic Exchange